జామపండ్ల ఎగుమతుల తీరు ఉప్పెన ; 2013 నుంచి 260% వృద్ధి నమోదు

2013 నుంచి పెరుగు (యోగార్ట్ ) పనీర్ (ఇండియన్ కాటేజ్ చీజ్) ఎగుమతిలో 200% వృద్ధి భారతదేశం జామపండ్ల ఎగుమతి 2013 నుంచి 260% వృద్ధిని సాధించింది. ఎగుమతులు ఏప్రిల్-జనవరి 2013-14లో 0.58 మిలియన్ డాలర్ల నుంచి ఏప్రిల్ 2021-22 నాటికి…